Vishnu Vinyasam Movie: బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న 'విష్ణు విన్యాసం'.. రెండు రోజుల్లోనే రికార్డు కలెక్షన్లు..!
5 days ago
2
రెండు రోజుల్లో విష్ణు విన్యాసం సినిమాకు ఆహా, ఓహో అనే రేంజ్‌లో రివ్యూలు రాలేదు కావు.. డీసెంట్ టాక్ తెచ్చుకుంది. మరీ ముఖ్యంగా కింగ్ ఆఫ్ ఎంటర్‌టైనర్‌గా పేరు తెచ్చుకున్న శ్రీ విష్ణు ఈ సారి కూడా పీక్స్‌లో ఎంటర్‌టైన్ చేశాడని ఆడియెన్స్ చెబుతున్నారు.