Vishnu Vinyasam Movie: 'విష్ణు విన్యాసం' మూవీ ఫస్ట్ డే కలెక్షన్లు.. శ్రీ విష్ణు దుమ్మురేపేశాడుగా..!
6 days ago
2
నిన్న రిలీజైన విష్ణు విన్యాసం సినిమాకు ఆహా, ఓహో అనే రేంజ్‌లో రివ్యూలు రాలేదు కావు.. డీసెంట్ టాక్ తెచ్చుకుంది. మరీ ముఖ్యంగా కింగ్ ఆఫ్ ఎంటర్‌టైనర్‌గా పేరు తెచ్చుకున్న శ్రీ విష్ణు ఈ సారి కూడా పీక్స్‌లో ఎంటర్‌టైన్ చేశాడని ఆడియెన్స్ చెబుతున్నారు.