Vishnu Vinyasam Movie: విష్ణు విన్యాసం మూవీ రివ్యూ, రేటింగ్.. సినిమా ఎలా ఉందంటే?

1 week ago 5
గత కొన్నేళ్ళుగా వరుస విజయాలతో 'మినిమం గ్యారెంటీ' హీరోగా పేరు తెచ్చుకున్న శ్రీవిష్ణు ఈసారి కూడా తనకి అచ్చొచ్చిన రొమాంటిక్ కామెడీ జోనర్‌నే నమ్ముకున్నాడు. కొత్త దర్శకుడు యదునాథ్ మారుతీ రావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఆడియన్స్‌లో మంచి క్యూరియాసిటీనే పెంచింది.
Read Entire Article