Vishnu Vinyasam: విష్ణు విన్యాసం టీజర్ చూశారా.. వామ్మో, ఆ రేంజ్ లిప్ లాక్ ఏంటయ్యా సామీ..!

2 weeks ago 6
టాలీవుడ్ వెర్సటైల్ హీరో శ్రీవిష్ణు కొత్త సినిమా విష్ణు విన్యాసం. ఫిబ్రవరి 28న ఈ సినిమా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా ఈ సినిమా టీజర్ రిలీజ్ చేశారు. ఈ వీడియోలోని సన్నివేశాలు యూత్ ఆడియన్స్ కి కనెక్ట్ అవుతున్నాయి. దీంతో ఒక్కసారిగా ఈ సినిమాపై అందరి దృష్టి పడింది.
Read Entire Article