శ్రీ విష్ణు హీరోగా రాబోతున్న కొత్త సినిమా ‘విష్ణు విన్యాసం’. యూనిక్ ప్రాజెక్ట్‌తో నూతన దర్శకుడు యదునాథ్ మారుతి రావు దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుమంత్ నాయుడు జి నిర్మించిన ఈ చిత్రాన్ని హేమ, షాలిని సమర్పిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి రొమాంటిక్ సాంగ్ రిలీజ్ చేశారు.