Vishnupriya OTT: ఓటీటీలోకి ప్రియా ప్ర‌కాష్ వారియ‌ర్ క‌న్న‌డ రొమాంటిక్ మూవీ -ఐఎమ్‌డీబీలో 8.3 రేటింగ్ -నైంటీస్ ల‌వ్‌స్టోరీ

1 week ago 6

OTT: ప్రియా ప్ర‌కాష్ వారియ‌ర్ హీరోయిన్‌గా న‌టించిన‌ క‌న్న‌డ రొమాంటిక్ మూవీ విష్ణుప్రియ ఓటీటీలోకి వ‌చ్చింది. శుక్ర‌వారం అమెజాన్ ప్రైమ్‌లో ఈ మూవీ రిలీజైంది. శ్రేయాస్ మంజు హీరోగా న‌టించిన ఈ మూవీ ఐఎమ్‌డీబీలో 8.3 రేటింగ్‌ను సొంతం చేసుకున్న‌ది.

Read Entire Article