Dilruba Director Vishwa Karun About News Articles: హీరో కిరణ్ అబ్బవరం నటించిన లేటెస్ట్ రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ దిల్‌రూబా. ఈ సినిమాకు విశ్వ కరుణ్ దర్శకత్వం వహించారు. ఇవాళ దిల్‌రూబా థియేటర్లలో విడుదలైంది. అయితే, మార్చి 13న నిర్వహించిన మీడియా మీట్‌లో విశ్వ కరుణ్ ఆసక్తికర కామెంట్స్ చేశారు.