Vishwak Sen Devara Trailer: నా పేరు ఖరాబ్ చేస్తున్నాడు.. దేవర ట్రైలర్‌ను విమర్శించిన యూట్యూబర్‌పై విశ్వక్ కామెంట్స్

4 months ago 7
Vishwak Sen Devara Trailer: దేవర ట్రైలర్ ను విమర్శించిన ఓ యూట్యూబర్ పై నటుడు విశ్వక్ సేన్ మండిపడ్డాడు. తన పేరు ఖరాబ్ చేయడానికే వీడు పుట్టాడంటూ అతడు చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇంతకీ ఏం జరిగిందో చూడండి.
Read Entire Article