Vishwak Sen: ప్రొడ్యూస‌ర్ కూతురితో విశ్వ‌క్‌సేన్ ప్రేమాయ‌ణం -క‌ల్కి డైరెక్ట‌ర్‌ బ‌యోపిక్ -ఫంకీ మూవీపై నిర్మాత కామెంట్స్

11 months ago 9

Vishwak Sen: విశ్వ‌క్‌సేన్ ఫంకీ మూవీ క‌థ‌పై నిర్మాత సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ ఆస‌క్తిక‌ర కామెంట్స్ చేశాడు. ఈ సినిమా క‌ల్కి డైరెక్ట‌ర్ నాగ్ అశ్విన్ బ‌యోపిక్‌లా ఉంటుంద‌ని అన్నాడు. ఇందులో విశ్వ‌క్‌సేన్ సినిమా డైరెక్ట‌ర్ క్యారెక్ట‌ర్‌లో క‌నిపిస్తే.. నిర్మాత కూతురిగా హీరోయిన్ న‌టిస్తుంద‌ని అన్నాడు.

Read Entire Article