Vishwak Sen: విశ్వ‌క్ అంటే లోక‌ల్ అనుకుంటివా.. ఇంట‌ర్నాష‌నల్ లెవ‌లు..!

1 year ago 12
Vishwak Sen:టాలీవుడ్‌లో చాలా త‌క్కువ కాలంలో పేరు తెచ్చుకున్న హీరోల్లో విశ్వ‌క్‌సేన్ ముందు వ‌రుస‌లో ఉంటారు. త‌న మొద‌టి సినిమాతోనే (ఈ న‌గ‌రానికి ఏమైంది) యూత్‌లో మంచి క్రేజ్ తెచ్చుకున్నారు. తాజాగా ఓ అరురైన గౌరవాన్ని దక్కించుకున్నారు.
Read Entire Article