Vishwambhara Movie: ఎట్టకేలకు విశ్వంభర అప్‌డేట్ రాబోతుంది.. ఒక్క వీడియోతో మెగాస్టార్ ఫ్యాన్స్‌కు పూనకాలు పక్కా!

1 month ago 4
మెగాస్టర్ లైనప్‌లో విశ్వంభర సినిమా ఒకటుందని కూడా జనాలు మర్చిపోతున్నారు. అసలు అప్పుడెప్పుడో 2023లో పట్టాలెక్కిన ఈ సినిమా ప్యాసింజర్ ట్రైన్ కంటే మెల్లిగా ప్రయాణం సాగిస్తుంది. ఎక్స్‌ప్రెస్ ట్రైన్‌లు వచ్చినప్పుడు ప్యాసింజర్ ట్రైన్‌లకు ఎలా బ్రేకులు పడతాయో..
Read Entire Article