Vishwambhara Movie: 'విశ్వంభర' విశ్వరూపం.. ఇలా కదా అసలు సిసలైన మెగా ట్రీట్..!
5 months ago
7
Vishwambhara Movie: మూడు దశాబ్దాల కిందట వచ్చిన ‘జగదేక వీరుడు అతిలోకి సుందరి’ సినిమాకు అప్పటి ఆడియెన్స్ ఎలా విభిన్న అనుభూతి పొందారో.. ఇప్పుడు విశ్వంభర సినిమాను చూస్తున్నంత సేపు అదే ఫీలింగ్ కలిగేలా మల్లిడి వశిష్ట తెరకెక్కిస్తున్నాడు.