Vishwambhara Movie: విశ్వంభర స్పెషల్ సాంగ్ కోసం ఏకంగా ఆ బ్యూటీని దింపబోతున్నారా?

8 months ago 9
ఈ సినిమాకు సంబంధించి గత కొన్ని రోజులుగా ఒక ఆసక్తికరమైన రూమర్ సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. “విశ్వంభర”లో ఒక స్పెషల్ ఐటెం సాంగ్ ఉండబోతుందని, దీని కోసం బాలీవుడ్ బ్యూటీని సంప్రదించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
Read Entire Article