Vishwambhara Release: ‘ఇంద్ర’ డేట్‍కు విశ్వంభర విడుదల కానుందా! వివరాలివే
1 week ago
7
Vishwambhara Release: విశ్వంభర చిత్రం విడుదల ఎప్పుడు అనే సస్పెన్స్ సాగుతూనే ఉంది. కొత్త తేదీని మేకర్స్ ఇంకా ప్రకటించలేదు. అయితే, ఈ సెంటిమెంట్ డేట్‍ను విడుదల కోసం చూస్తున్నారని తాజాగా సమాచారం బయటికి వచ్చింది.