Vishwambhara: డైలమాలో చిరంజీవి ‘విశ్వంభర’ సినిమా రిలీజ్.. కారణం ఇదే!

1 year ago 11
Vishwambhara: విశ్వంభర సినిమా ఎప్పుడు వస్తుందా అని ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. సంక్రాంతికి రావాల్సిన మూవీ వాయిదా పడింది. మూవీ టీమ్ తేదీ కోసం చూస్తున్నా.. ఓ కారణం వల్ల రిలీజ్ డైలమాలో పడిందని తెలుస్తోంది. ఎందుకంటే..
Read Entire Article