Vishwanath &sons Movie Teaser: మనం గొప్ప అనుకున్న ప్రతీ సారి మనకంటే గొప్పొళ్లు ఉన్నారని దేవుడు గుర్తు చేస్తుంటాడు..!

5 months ago 37
'లక్కీ భాస్కర్' లాంటి వంద కోట్ల బ్లాక్ బస్టర్ తర్వాత వెంకీ అట్లూరీ దర్శకత్వం వహిస్తున్న సినిమా విశ్వనాథ్ అండ్ సన్స్. హీరో సూర్య తెలుగులో చేస్తున్న ఫస్ట్ సినిమా ఇదే. మమితా బైజు హీరోయిన్‌గా నటిస్తుంది. తాజాగా ఈ సినిమా టీజర్ రిలీజైంది. తనకంటే 20 ఏళ్ళ చిన్న అమ్మాయి తన వెంట పడుతుంటే తప్పించుకుంటూ భలే గమ్మత్తుగా టీజర్ సాగింది. ఈ సినిమా జులైలో రిలీజ్ కాబోతుంది.
Read Entire Article