Vivek Oberoi: ఏపీ, తెలంగాణలో వివేక్ ఒబెరాయ్ భారీ పెట్టబడులు
5 hours ago
1
Vivek Oberoi: ఏపీ, తెలంగాణలో భారీ పెట్టుబడులు పెట్టనున్నట్లు బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ తెలిపారు. దావోస్ పర్యటనో ఉన్న ఒబెరాయ్.. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో సమావేశమై.. పెట్టుబడులపై చర్చించారు.