Vrishakarma Movie Glimps: వెన్నులో వణుకు పుట్టిస్తున్న వృషకర్మ గ్లింప్స్.. విరూపాక్షకు బాబులా ఉంది కదరా నాయనా..!

1 day ago 2
తండేల్‌తో వంద కోట్లు కొల్లగొట్టిన యువ సమ్రాట్ అక్కినేని నాగ చైతన్య ఇప్పుడదే జోష్‌తో వృషకర్మ సినిమ చేస్తున్నాడు. విరూపాక్షతో సెన్సేషనల్ స్టోరీ టెల్లర్‌గా క్రేజ్ తెచ్చుకున్న కార్తిక్ దండు ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. తాజాగా ఈ సినిమా గ్లింప్స్ రిలీజైంది.
Read Entire Article