Vrishakarma Movie: 'వృష్ణకర్మ' సినిమాకు దిమ్మతిరిగే బిజినెస్.. నాగ చైతన్య కెరీర్‌లోనే హైయెస్ట్..!
2 hours ago
2
'తండేల్' సినిమాతో అరివీర భయంకర హిట్టు కొట్టిన నాగ చైతన్య.. ప్రస్తుతం అదే జోష్‌తో వృషకర్మ సినిమా చేస్తున్నాడు. విరూపాక్షతో సెన్సేషనల్ స్టోరీ టెల్లర్‌గా క్రేజ్ తెచ్చుకున్న కార్తిక్ దండు ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు.