Vrushabha Movie: మోహన్ లాల్ 'వృషభ' మూవీ రిలీజ్ డేట్ లాక్.. ఎప్పుడంటే?

2 months ago 9
మలయాళ సినీ ఇండస్ట్రీలో లెజెండరీ నటుడిగా గుర్తింపు పొందిన మోహన్‌లాల్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా పాన్ ఇండియా చిత్రం ‘వృషభ’ పై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రానికి యువ దర్శకుడు నంద కిషోర్ దర్శకత్వ బాధ్యతలు చేపట్టాడు.
Read Entire Article