Vrushakarma Glimpse: నాగ చైతన్య కొత్త సినిమా ‘వృషకర్మ’.. గ్లింప్స్‌ రిలీజ్‌

1 day ago 2
అక్కినేని నాగ చైతన్య (Naga Chaitanya) హీరోగా రాబోతున్న కొత్త సినిమా ‘వృషకర్మ’. యాక్షన్‌ అడ్వెంచర్‌ థ్రిల్లర్‌ గా కార్తీక్‌ దండు దర్శకత్వంలో పాన్‌ ఇండియా సినిమాగా ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా గ్లింప్స్‌ విడుదల చేశారు. ఈ సినిమాలో అర్జున్‌ అనే నిధి అన్వేషకుడిగా నాగ చైతన్య నటిస్తుండగా.. మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తోంది.
Read Entire Article