vమంచు ఫ్యామిలీలో బిగ్ ట్విస్ట్... మనోజ్‌పై తల్లి షాకింగ్ కామెంట్స్.. విష్ణు తప్పేం లేదు..!

1 year ago 23
రోజు రోజుకు మంచు ఫ్యామిలీ గొడవలు ఇంకా ముదురుతూనే ఉన్నాయి. తాజాగా మంచు ఫ్యామిలీలో మరో ట్విస్ట్ తెరపైకి వచ్చింది. మోహన్ బాబు భార్య మంచు నిర్మలా మనోజ్‌పై పోలీసులకు లేఖ పంపి షాకిచ్చింది.
Read Entire Article