vయూట్యూబ్‌ను షేక్ చేస్తున్న మంగ్లీ 'బాయిలోనే బల్లిపలికే' సాంగ్.. డ్యాన్స్ ఇరగదీసిందిగా!
3 months ago
7
ఈ మధ్య కాలంలో ప్రైవేట్ ఆల్బమ్స్ సినిమా పాటలకే ఏ మాత్రం తక్కువ తీసిపోకుండా ఉన్నాడు. మేకింగ్, టేకింగ్‌లోనే కాదు.. ఖర్చు కూడా అస్సలు వెనకడకుండా తీస్తున్నారు. అలా లేటెస్ట్‌గా ఇప్పుడు అందరి ప్లే లిస్ట్‌లలో మార్మోగిపోతున్న పాట బాయిలోనే బల్లిపలికే.