War 2 Movie: భారీగా తగ్గిన 'వార్-2' మూవీ కలెక్షన్లు.. 3 రోజుల్లో ఎన్ని కోట్లు వచ్చాయంటే?
6 months ago
10
గురువారం రిలీజైన వార్2 సినిమాకు ఆహా, ఓహో అనే రేంజ్‌లో బ్లాక్ బస్టర్ టాక్ రాలేదు కానీ.. పర్లేదు ఓ సారి చూసేయొచ్చు అనే టాక్ మాత్రం తెచ్చుకుంది. తారక్, హృతిక్ రోషన్‌లు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాకు అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించాడు.