War-2 Movie: 'వార్-2' మూవీ ఫస్ట్ సింగిల్ రిలీజ్.. కేకస్య, కేకస్యహ, కేకోభ్యహ...!
7 months ago
20
సరిగ్గా రెండు వారాల్లో రిలీజ్ కాబోతున్న 'వార్ 2' సినిమాపై ఆడియెన్స్‌లో ఉన్న ఎక్స్‌పెక్టేషన్స్ అన్నీ ఇన్నీ కావు. ఎప్పుడెప్పుడు ఈ సినిమా రిలీజవుతుందా అని ఒక్క తారక్ ఫ్యాన్స్ మాత్రమే కాదు.. యావత్ టాలీవుడ్ సినీ లవర్స్ ఎదురు చూస్తున్నారు.