War 2 Movie: 'వార్2' మూవీ ఫస్ట్ సింగిల్ ప్రోమో రిలీజ్... ఊపిరి ఊయలగా అంటూ..!

7 months ago 8
సరిగ్గా 15 రోజుల్లో రిలీజ్ కాబోతున్న 'వార్ 2' సినిమాపై ఆడియెన్స్‌లో ఉన్న ఎక్స్‌పెక్టేషన్స్ అన్నీ ఇన్నీ కావు. ఎప్పుడెప్పుడు ఈ సినిమా రిలీజవుతుందా అని ఒక్క తారక్ ఫ్యాన్స్ మాత్రమే కాదు.. యావత్ టాలీవుడ్ సినీ లవర్స్ ఎదురు చూస్తున్నారు.
Read Entire Article