War 2 Movie: 'వార్2' మూవీ బాక్సాఫీస్ రిపోర్ట్.. తెలుగులో హిట్టు కోసం ఇంకెంత కావాలంటే?

6 months ago 10
గురువారం రిలీజైన వార్2 సినిమాకు ఆహా, ఓహో అనే రేంజ్‌లో బ్లాక్ బస్టర్ టాక్ రాలేదు కానీ.. పర్లేదు ఓ సారి చూసేయొచ్చు అనే టాక్ మాత్రం తెచ్చుకుంది. తారక్, హృతిక్ రోషన్‌లు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాకు అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించాడు.
Read Entire Article