War 2 OTT: ఎన్టీఆర్ వార్ 2 ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్..! స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే..

6 months ago 7
ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కాంబోలో వచ్చిన వార్ 2 ఆగస్టు 14న విడుదలై, నెట్‌ఫ్లిక్స్‌లో సెప్టెంబర్ 12, 2025 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఎన్టీఆర్ తదుపరి చిత్రం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో.
Read Entire Article