War 2 vs Coolie: ఎన్టీఆర్, హృతిక్ ‘వార్ 2’ రిలీజ్ డేట్ ఫిక్స్.. రజినీకాంత్ ‘కూలీ’ పోటీకి దిగుతుందా!
1 year ago
5
War 2 Release: వార్ 2 చిత్రం రిలీజ్ డేట్ ఖరారైంది. భారీ అంచనాలు ఉన్న ఈ మల్టీస్టారర్ గురించి అప్‍డేట్ వచ్చింది. అయితే, అదే డేట్‍కు రావాలనుకున్న కూలీ ప్లాన్ మారుతుందా.. లేదా అనేది ఆసక్తికరంగా ఉంది. ఆ వివరాలు ఇవే..