Wayanad Landslides: వయనాడ్ బాధితుల కోసం భారీ విరాళం ఇచ్చిన చిరంజీవి, రామ్‍చరణ్
5 months ago
11
Wayanad Landslides - Chiranjeevi Donation: వయనాడ్ మహా విలయంలో బాధితులకు సాయంగా విరాళం ప్రకటించారు మెగాస్టార్ చిరంజీవి, రామ్‍చరణ్. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా వెల్లడించారు చిరూ.