Wayanad: వయనాడ్‌లో ఆర్మీ డ్రెస్సులో పర్యటించిన స్టార్ హీరో... ఎందుకో తెలుసా...!
5 months ago
8
Waynad: వయనాడ్‌లో వరద బీభత్సం సృష్టించింది. ప్రకృతి ప్రకోపానికి వందలాది నిండు ప్రాణాలు బలైపోయాయి. దీంతో అనేకమంది సెలబ్రిటీలు... వయనాడ్‌లో పర్యటించి బాధితులకు అండగా నిలుస్తున్నారు.