Web Series Review: ఛత్రపతి శివాజీ మహారాజ్‌కు సంబంధించిన నిధి నేపథ్యంలో రూపొందిన ది సీక్రెట్ ఆఫ్ ది శిలేదార్స్ వెబ్‌సిరీస్ జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ అడ్వెంచరస్ థ్రిల్లర్ సిరీస్‌కు ముంజ్యా మూవీ ఫేమ్ ఆదిత్య సర్పోట్ధర్ దర్శకత్వం వహించాడు.