Web Series: నీట్ ఎగ్జామ్స్‌పై త్రీ ఇడియ‌ట్స్ హీరో హిందీ వెబ్‌సిరీస్ - ఫ్రీగా ఎక్క‌డ చూడాలంటే?

2 months ago 4

నీట్ ఎగ్జామ్స్‌పై రూపొందిన హిందీ వెబ్‌సిరీస్ మెడిక‌ల్ డ్రీమ్స్ యూట్యూబ్‌లో రిలీజైంది. ఎలాంటి స‌బ్‌స్క్రిప్ష‌న్ ఛార్జీలు లేకుండా ఫ్రీగా స్ట్రీమింగ్ అవుతోంది. ఈ వెబ్‌సిరీస్‌లో త్రీ ఇడియ‌ట్స్ ఫేమ్ శ‌ర్మాన్ జోషి కీల‌క పాత్ర‌లో న‌టించాడు.

Read Entire Article