Web Series: ఫిల్మ్ జ‌ర్న‌లిస్ట్ మ‌ర్డ‌ర్ కేసుతో మ‌ల‌యాళ హీరోయిన్ వెబ్‌సిరీస్ - టైటిల్ ఇదే - తెలుగులోనూ స్ట్రీమింగ్‌

4 months ago 7

Web Series:ఫ‌హాద్ ఫాజిల్ వైఫ్ మ‌ల‌యాళ హీరో న‌జ్రియా న‌జీమ్ ఓ క్రైమ్ థ్రిల్ల‌ర్ వెబ్‌సిరీస్ చేయ‌బోతున్న‌ది. 1940 ద‌శ‌కంలో మ‌ద్రాస్‌లో సంచ‌ల‌నం సృష్టించిన ఫిల్మ్ జ‌ర్మ‌లిస్ట్ ల‌క్ష్మీనాథ‌న్ మ‌ర్డ‌ర్ కేసు ఆధారంగా ఈ సిరీస్ తెర‌కెక్క‌బోతున్న‌ట్లు స‌మాచారం. 

Read Entire Article