Yash’s Mother: కేజీఎఫ్ స్టార్ యష్ తల్లికి మోసం.. పోలీసులకు ఫిర్యాదు, అసలేం జరిగిందంటే..!

3 months ago 7
సినిమా తెరపై కనిపించే ట్విస్టుల కంటే.. తెర వెనుక జరిగే డ్రామానే ఒక్కోసారి చాలా షాకింగ్‌గా ఉంటుంది. ఈ రంగుల ప్రపంచంలోని మాయలో పడి.. సామాన్యులే కాదు, స్టార్ హీరోల కుటుంబ సభ్యులు కూడా కేటుగాళ్ల వలలో చిక్కుకుంటున్నారు. దీనికి తాజాగా జరిగిన ఘటనే నిదర్శనం.
Read Entire Article