Yash Transformation: టాక్సిక్ కోసం యష్ క్రేజీ మేకోవర్.. గడ్డం తీసేసిన రాకింగ్ స్టార్.. భార్య రాధిక ఎమోషనల్

1 week ago 3
పాన్ ఇండియా స్టార్, అందులోనూ రాకింగ్ స్టార్ యష్ (Yash) అనగానే.. ఆ పొడవాటి జుట్టు, గుబురు గడ్డం, ఊరమాస్ లుక్ టక్కున కళ్లముందు మెదులుతాయి. KGF సిరీస్ నుంచి దాదాపు ఎన్నో ఏళ్లుగా అదే లుక్ మైంటైన్ చేసిన యష్.. ఎట్టకేలకు ఆ ఐకానిక్ స్టైల్‌కి ఎండ్ కార్డ్ వేశాడు.
Read Entire Article