Ye Maaya Chesave: మహేష్ బాబు రిజెక్ట్ చేశాడు.. సమంతకు లైఫ్ ఇచ్చాడు: 'ఏ మాయ చేసావె' వెనుక ఇంట్రెస్టింగ్ స్టోరీ
3 days ago
3
సినిమా ఇండస్ట్రీలో ఒకరి రిజెక్షన్.. మరొకరి కెరీర్‌కు టర్నింగ్ పాయింట్‌గా మారడం సహజం. అచ్చం ఇలాగే 2010లో మహేష్ బాబు తీసుకున్న నిర్ణయం.. సమంత లైఫ్ ఇచ్చింది.