Year Ender 2025: ఈ ఏడాది OTTని షేక్ చేసిన లేడీ ఓరియెంటెడ్ వెబ్ సిరీస్‌లు, సినిమాలు ఇవే..

2 months ago 6
2025 సంవత్సరం డిజిటల్ ఎంటర్‌టైన్‌మెంట్ రంగానికి చాలా స్పెషల్. ఈ ఏడాది OTT ప్లాట్‌ఫామ్స్‌లో లేడీ ఓరియెంటెడ్ కథల హవా నడిచింది. సినిమాల్లో మహిళలంటే కేవలం గ్లామర్ లేదా సెంటిమెంట్ పాత్రలే అనే రొటీన్ ఫార్ములాకు ఈ ఏడాది ఫుల్‌స్టాప్ పెట్టింది.
Read Entire Article