Young Heroine: కుర్రాళ్ళు జర జాగ్రత్త..! ఈ పాపను ఇలా చూస్తే పడిపోతారేమో..

10 months ago 26
కొందరు హీరోయిన్లకు ఎన్ని సినిమాలు చేసినా రానటువంటి క్రేజ్ ఇంకొందరు హీరోయిన్లకు మాత్రం ఒక్క సినిమాతోనే వచ్చేస్తుంటుంది. అదే లిస్టులో ఉంటుంది అందాల భామ కృతి శెట్టి. ఉప్పెన సినిమాతో ఒక్కసారిగా స్టార్‌ హీరోయిన్ అయింది కృతి శెట్టి.
Read Entire Article