YouTube Premium Plans prices: యూట్యూబ్ ప్రీమియం ప్లాన్‍ల ధరలు పెంపు.. కొత్త రేట్లు ఎలా ఉన్నాయంటే..

4 months ago 6
YouTube Premium Plans prices: యూట్యూబ్ ప్రీమియం ప్లాన్ ధరలు పెరిగాయి. అన్న ప్లాన్‍లపై రేట్లను గూగుల్ పెంచేసింది. ఫ్యామిలీ ప్లాన్‍పై ఏకంగా 58 శాతం అధికం చేసింది. యూట్యూబ్ ప్రీమియం ప్లాన్‍ల కొత్త ధరలు వివరాలు, ఈ ప్లాన్‍ల బెనెఫిట్స్ ఇక్కడ చూడండి.
Read Entire Article