Ys Jagan Get Relief From AP High Court: వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది. నవంబర్ 1న పులివెందుల మున్సిపల్ కార్యాలయం దగ్ధగరర్నాకు దిగిన కేసులో జగన్ ప్రధాన నిందితుడిగా ఉన్నారు. ఈ కేసుపై జగన్ హైకోర్టును ఆశ్రయించారు.. ఈ కేసును కొట్టేయాలని జగన్ కోరారు. విచారణ జరిపిన జడ్జి తదుపరి చర్యలు తీసుకోవద్దని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది.