YSRCP: బాలకృష్ణపై యాంకర్ శ్యామల సంచలన వ్యాఖ్యలు.. ఉంటే ఎంత, పోతే ఎంత అంటూ.!

8 months ago 7
సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణపై యాంకర్ శ్యామల సంచలన వ్యాఖ్యలు చేశారు. హిందూపురం నుంచి వరుసగా మూడుసార్లు గెలిచానని చెప్పుకునే బాలకృష్ణ హిందూపురం అభివృద్ధికి ఏం చేశారని ప్రశ్నించారు. హిందూపురం ప్రభుత్వ డిగ్రీ కళాశాల బోర్డు మాత్రమే కనిపిస్తుందని.. ఇక్కడి సమస్యలు గురించి బాలకృష్ణకు ఏం తెలుసంటూ యాంకర్ శ్యామల ప్రశ్నించారు. హిందూపురం ఎమ్మెల్యేగా బాలకృష్ణ ఉంటే ఎంత పోతే ఎంత అంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన శ్యామల.. ఆయన ఎలా గెలిచారో ప్రజలకు తెలుసంటూ ఘాటు విమర్శలు చేశారు.
Read Entire Article