YSRCP: వైసీపీకి ఒకే రోజు రెండు షాక్‌లు.. మరోసారి దెబ్బ మీద దెబ్బ

6 months ago 25
Ysrcp Loosed Kalyandurg Municipality: ఏపీ ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత వైఎస్సార్‌సీపీకి వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఎన్నికల ఫలితాల తర్వాత మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు పార్టీని వీడుతుండగా, ఇప్పుడు కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, జెడ్పీలు, ఎంపీపీ పదవులు కూడా చేజారిపోతున్నాయి. తాజాగా కళ్యాణదుర్గం మున్సిపల్ ఛైర్‌పర్సన్, రామగిరి ఎంపీపీ పదవులు టీడీపీ ఖాతాలో చేరాయి. ఆ రెండుచోట్ల టీడీపీ అభ్యర్థులకు పదవులు దక్కాయి. ఈ పరిణామాలతో వైఎస్సార్‌సీపీకి కష్టాలు తప్పడం లేదు.
Read Entire Article