Zebra OTT Streaming: ఓటీటీలోకి వచ్చేసిన లేటెస్ట్ తెలుగు యాక్షన్ థ్రిల్లర్ మూవీ.. కానీ వాళ్లకు మాత్రమే.. రెండు భాషల్లో..

1 year ago 11
Zebra OTT Streaming: ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు యాక్షన్ థ్రిల్లర్ మూవీ వచ్చేసింది. కానీ ఇది అందరికీ అందుబాటులోకి రాలేదు. కేవలం ఆహా గోల్డ్ సబ్‌స్క్రిప్షన్ ఉన్న వాళ్లకు మాత్రమే 48 గంటలు ముందుగానే యాక్సెస్ ఇవ్వడం విశేషం.
Read Entire Article