Zee Telugu Serials On Sunday: ఇక నుంచి సండే కూడా సీరియల్స్ ప్రసారం- మరో స్పెషల్ సర్‌ప్రైజ్ కూడా!

5 months ago 6

Zee Telugu Serials On Sunday From This Date: ఇక నుంచి తెలుగు సీరియల్స్ ఆదివారం కూడా ప్రసారం కానున్నాయి. ప్రముఖ తెలుగు టీవీ ఛానెల్ జీ తెలుగులో పాపులర్ సీరియల్స్‌ని సండే కూడా టెలీకాస్ట్ చేయనున్నారు. ఈ విషయంపై జీ తెలుగు అధికారికంగా పోస్టర్ రిలీజ్ చేసి మరి ప్రకటించింది.

Read Entire Article