Zee Telugu Serials Timings: జీ తెలుగు సీరియల్స్ టైమింగ్స్ పూర్తిగా మారిపోయాయి చూశారా.. ఇక ఆదివారం ఆ సీరియల్స్‌కు నో
2 weeks ago
5
Zee Telugu Serials Timings: జీ తెలుగు సీరియల్స్ టైమింగ్స్ లో కొన్ని మార్పులు జరిగాయి. ఇప్పటి వరకూ ఆదివారం కూడా ఆ ఛానెల్ సీరియల్స్ టెలికాస్ట్ చేస్తుండగా.. ఇక నుంచి ఆ రోజు ప్రైమ్ టైమ్ సీరియల్స్ టెలికాస్ట్ కాబోవని ఆ ఛానెల్ స్పష్టం చేసింది.