Zee Telugu Serials TRP: ఆదివారం సీరియల్స్‌తో దూసుకెళ్తున్న జీ తెలుగు.. లేటెస్ట్ టీఆర్పీ రేటింగ్స్ ఇవే

4 months ago 4
Zee Telugu Serials TRP: ఆదివారం సీరియల్స్‌తో జీ తెలుగు ఛానెల్ టీఆర్పీ రేటింగ్స్ లో దూసుకెళ్లే ప్రయత్నం చేస్తోంది. కొన్నాళ్ల కిందటే బ్రేక్ లేకుండా ఆదివారం కూడా సీరియల్స్ ను ప్రసారం చేయనున్నట్లు సదరు ఛానెల్ వెల్లడించిన విషయం తెలుసు కదా.
Read Entire Article