Zee Telugu Serials: ఇక‌పై నో బ్రేక్ - ఆదివారం కూడా సీరియ‌ల్స్ టెలికాస్ట్ - ఫ్యాన్స్‌కు జీ తెలుగు బంప‌రాఫ‌ర్‌

5 months ago 9

Zee Telugu Serials: సీరియ‌ల్ ల‌వ‌ర్స్‌కు జీ తెలుగు గుడ్‌న్యూస్ వినిపించింది. ఇక‌పై త‌మ ఛానెల్‌లో ఆదివారం కూడా సీరియ‌ల్స్ టెలికాస్ట్ అవుతాయ‌ని ప్ర‌క‌టించింది. టీఆర్‌పీ రేటింగ్ ప‌రంగా టాప్‌లో ఉన్న సీరియ‌ల్స్‌ను ఆదివారం కూడా చూడొచ్చ‌ని చెప్పింది.

Read Entire Article