Zee Telugu Triple Bonanza This Weekend: జీ తెలుగు టీవీ ఛానెల్ ఈ వీకెండ్‌కు త్రిపుల్ బొనాంజా ఎంటర్‌టైన్‌మెంట్ ఇవ్వనుంది. టీవీలో రెండు సూపర్ హిట్ సినిమాలతో పాటు ఒక హోలీ స్పెషల్ ఈవెంట్‌ను ప్రసారం చేయనుంది. మరి వాటి ప్రీమియర్ డేట్, టైమింగ్స్ ఏంటనే వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.