Zee Telugu SAREGAMAPA 16 The Next Singing Youth Icon: సీరియల్స్, టీవీ షోలతో ఆద్యంతం ఎంటర్టైన్ చేసే జీ తెలుగు అందిస్తోన్న సరిగమప 16 ది నెక్ట్స్ సింగింగ్ యూత్ ఐకాన్ ఆడిషన్స్‌ను హైదరాబాద్‌లో నిర్వహిస్తున్నారు. కాబోయే గాయనీగాయకులకు ఇది సువర్ణావకాశంగా మారనుంది. హైదరాబాద్‌లో ఎక్కడ నిర్వహిస్తున్నారంటే..